Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, ఏప్రిల్ 24, 2016

ప్రణవ స్వరూపుఁడు!




తే.గీ.
ఒరయె యోంకార మీ విశ్వ ♦ మొక కృపాణి!
కత్తి యొరవంటిదైన యోం♦కార మెపుడు
విశ్వమను ఖడ్గమునుఁ గప్పి♦వేయును! కనఁ
బ్రణవమందునఁ బరమాత్మ ♦ వఱలుచుండె!!



-:శుభం భూయాత్:-



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి