Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, ఏప్రిల్ 23, 2016

స్వీయ మృత్యు ముహూర్తము!


సమస్య:-
రామచంద్రుని రక్షించె రావణుండు!

తే.గీ.
తనదు ఘనశాపమునకునుఁ దగిన త్వరిత
మైన యవధికై యట యుద్ధమను నెపమునఁ
దననుఁ గూల్చుటకునుఁ దానె  ధారిక నిడి
రామచంద్రుని రక్షించె  రావణుండు!

(ధారిక=ముహూర్తము)

-:శుభం భూయాత్:-

2 కామెంట్‌లు:

  1. మిత్రులారా! నమస్సులు!!

    "మధుర కవనం" పై క్లిక్ చేయండి...బ్లాగులోకి వెళ్ళండి...చదవండి...మీ అభిప్రాయం తెలపండి.

    రిప్లయితొలగించండి
  2. మధురకవి గారూ మీ దత్తపది బాగుంది. చాలా! ప్రణవ స్వరూపుడు చదివాను. ఆద్యంతం మధురం! వ్యక్తి వ్యక్తిత్వం తన కవిత్వంలో ఆవిష్కృతం ఐంది. మీ హృదయ నైర్మల్యానికి ప్రతీకగా మీ కవితలలోని ప్రతి శీర్షికా సాక్ష్యమిస్తుంది! ధన్యోస్మి!! మీ మద్దా...

    రిప్లయితొలగించండి