tag:blogger.com,1999:blog-160602158312705476.post8455882986030427414..comments2020-09-13T23:03:21.966+05:30Comments on అయుత మధుర కవితా స్రవంతి: 322 - శివస్తుతి (గర్భకవిత్వము)మధురకవి గుండు మధుసూదన్http://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-160602158312705476.post-70572206530828814732020-09-13T23:03:04.787+05:302020-09-13T23:03:04.787+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-160602158312705476.post-64498305266224290542020-09-13T21:37:39.996+05:302020-09-13T21:37:39.996+05:30గర్భ కవిత్వం మీద యూట్యూబ్ లో కొన్ని వీడియో లు చేద్...గర్భ కవిత్వం మీద యూట్యూబ్ లో కొన్ని వీడియో లు చేద్దామనుకుంటున్నాము . మీరు రచించిన పద్యాలకు ప్రతిపదార్థ తాత్పర్యాలు ఇచ్చినచో వాటిని కూడా వీడియో లో పొందుపరిచెదము. మీ పద్యములు మీ అనుమతితోనే మీ పేరు మీదుగానే వీడియో చేసెదము Shankar babuhttps://www.blogger.com/profile/11286391333790578162noreply@blogger.comtag:blogger.com,1999:blog-160602158312705476.post-16860000905648863862016-02-29T18:57:01.597+05:302016-02-29T18:57:01.597+05:30సుకవి మిత్రులు శ్రీ చింతా రామకృష్ణారావు మహోదయులకు ...సుకవి మిత్రులు శ్రీ చింతా రామకృష్ణారావు మహోదయులకు ధన్యవాదములు! మీ గర్భకవిత్వ పాండిత్య మమోఘమైనది. మీచే మెప్పులందినందులకు నే నెంతయు ధన్యుఁడను! మీరిటులనే యిందలి కవితల నప్పుడప్పుడు పఠించుచు నమూల్యాభిప్రాయములం దెలుపఁగలరు.

పాదాభివందనములతో...
భవదీయ విధేయుఁడు
గుండు మధుసూదన్
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-160602158312705476.post-34325320464498705862016-02-29T15:33:40.504+05:302016-02-29T15:33:40.504+05:30కంద గీత గర్భ చంపక మాల.
ప్రియ మధుసూదనా! కవన వేద్య ద...కంద గీత గర్భ చంపక మాల.
ప్రియ మధుసూదనా! కవన వేద్య దురంధర.జ్ఞాన తేజ! త
న్మయుఁడవహో! భువిన్ సుగమ మైనది గర్భ విశుద్ధ శోభ.వి
స్మయ మృదు మార్గమున్ కవిత సత్ సుధ లొల్కఁగఁ గాంచితీవు,సు
శ్రియ పథగామివై వరలు శ్రీహరి మెచ్చగ బంధనాళితోన్.
గర్భిత కందము:
మధుసూదనా! కవన వే
ద్య దురంధర.జ్ఞాన తేజ! తన్మయుఁడవహో!
మృదు మార్గమున్ కవిత సత్
సుధ లొల్కఁగఁ గాంచితీవు,సుశ్రియ పథగా!
గర్భిత తేటగీతి:
కవన వేద్య దురంధర.జ్ఞాన తేజ!
సుగమ మైనది గర్భ విశుద్ధ శోభ.
కవిత సత్ సుధ లొల్కఁగఁ గాంచితీవు,
వరలు శ్రీహరి మెచ్చగ బంధనాళి
అభినందనలు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-160602158312705476.post-38397222238892853242016-02-19T20:38:41.333+05:302016-02-19T20:38:41.333+05:30ధన్యవాదాలు శంకరయ్యగారూ! తప్పక నిశిత పరిశీలన చేసి మ...ధన్యవాదాలు శంకరయ్యగారూ! తప్పక నిశిత పరిశీలన చేసి మీ యమూల్యాభిప్రాయమును తెలపండి!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-160602158312705476.post-62171362652719878472016-02-19T20:18:35.081+05:302016-02-19T20:18:35.081+05:30అద్వితీయమైన గర్భకవత్వం... ప్రయాణంలో ఉండి నిశిత పరి...అద్వితీయమైన గర్భకవత్వం... ప్రయాణంలో ఉండి నిశిత పరిశీలన చేయలేకున్నాను. మీకు నా అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com